Thursday, November 5, 2020

కరోనా

 ఒకటి రెండు కాదు ఏకంగా ముప్పావు సంవత్సరం మనల్ని పీడిస్తున్న మహమ్మారి. అంతమెప్పుడో అంతుపట్టక బిక్కుమంటున్న  ప్రజ .